పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సూది అనే పదం యొక్క అర్థం.

సూది   నామవాచకం

అర్థం : వస్త్రాలు కుట్టడానికి ఉపయోగపడే పనిముట్టు

ఉదాహరణ : బట్టలు కుడుతున్నపుడు సీత చేతికి సూది గుచ్చుకుంది.

धातु का वह पतला उपकरण जिसके छेद में धागा पीरोकर कपड़ा आदि सीते हैं।

कपड़ा सीते वक़्त सीता के हाथ में सूई चुभ गई।
सीवनी, सुई, सूई, सूईं, सूचिका, सूची, सूजी, सोजन

A needle used in sewing to pull thread through cloth.

sewing needle

అర్థం : ఆసుపత్రిలో ఉండే చిన్న గొట్టపు ఆకారములోనున్న చిన్న పరికరము దీని ద్వారా శరీరపునరాలలో ద్రవ్య మందులను ఎక్కిస్తారు

ఉదాహరణ : వైద్యుడు బాధతో విలివిలలాడుతున్న రోగికి సూది వేశాడు.

పర్యాయపదాలు : ఇంజెక్షన్, సూచి, సూచిక

चिकित्सा-क्षेत्र में नली के आकार का एक छोटा उपकरण जिससे शरीर की नसों या रक्त में तरल दवाएँ पहुँचाई जाती हैं।

चिकित्सक ने दर्द से छटपटा रहे मरीज़ को सुई लगाई।
इंजेकशन, इंजेक्शन, इंजैकशन, इंजैक्शन, इन्जेकशन, इन्जेक्शन, इन्जैकशन, इन्जैक्शन, सुई, सूई

A medical instrument used to inject or withdraw fluids.

syringe

సూది పర్యాయపదాలు. సూది అర్థం. soodi paryaya padalu in Telugu. soodi paryaya padam.