పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంకల్పం అనే పదం యొక్క అర్థం.

సంకల్పం   నామవాచకం

అర్థం : ఎదైన పని చేయట కోసం తీసుకోబడే ధృఢ నిర్ణయం లేదా నిశ్చయం.

ఉదాహరణ : విధ్యార్ది దొంగతనం చేయకూడాదు అని సంకల్పించాడు

పర్యాయపదాలు : నిర్ణయం

कोई कार्य करने के लिए लिया गया दृढ़ निर्णय या निश्चय।

छात्र ने चोरी न करने का संकल्प लिया।
अहद, इकदाम, पक्का इरादा, व्रत, संकल्प

అర్థం : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.

ఉదాహరణ : ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.

పర్యాయపదాలు : దృడ సంకల్పం, నిర్ణయం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ

कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।

स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।
अटल संकल्प, दृढ़ प्रतिज्ञा, भीष्म प्रतिज्ञा

అర్థం : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన

ఉదాహరణ : సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు

పర్యాయపదాలు : దృడనిశ్చయం, నిర్ణయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ

संकल्प करने की क्रिया या भाव।

संकल्पन के बाद वह दूने उत्साह से अपने कार्य में लग गया।
निश्चयन, व्रत धारण, संकल्पन, संकल्पना

సంకల్పం పర్యాయపదాలు. సంకల్పం అర్థం. sankalpam paryaya padalu in Telugu. sankalpam paryaya padam.