పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుచ్చు అనే పదం యొక్క అర్థం.

గుచ్చు   క్రియ

అర్థం : ఒక వస్తువులో మరో వస్తువును దిగగొట్టుట.

ఉదాహరణ : కంసాలి బంగారు ఉంగరంలో పగడాన్ని పొదిగాడు.

పర్యాయపదాలు : అమర్చు, చెక్కు, పొదుగు

किसी वस्तु आदि में किसी वस्तु आदि को बैठाना।

सुनार ने सोने की अँगूठी में हीरा जड़ा।
जड़ना, फिट करना, बिठाना, बैठाना, लगाना

Fix in a border.

The goldsmith set the diamond.
set

అర్థం : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.

ఉదాహరణ : శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.

పర్యాయపదాలు : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు

त्वचा पर सुइयों से तिल या और कोई चिह्न आदि छापना।

गोदनहारी श्यामा की कलाई पर गोद रही है।
गोदना

Stain (skin) with indelible color.

tattoo

అర్థం : సూది వేసేపద్దతి

ఉదాహరణ : అతను నాచేతికి సూది గుచ్చాడు

పర్యాయపదాలు : కుమ్ము, గ్రుచ్చు, తాటించు, పొడుచు

कोई भी नुकीली या कड़ी वस्तु को किसी स्तर में घुसाना।

उसने मेरे हाथ में सुई चुभाई।
कोंचना, गड़ाना, गड़ोना, गोदना, चुभाना, सालना

Make a small hole into, as with a needle or a thorn.

The nurse pricked my finger to get a small blood sample.
prick, prickle

అర్థం : వేరొకరికి గాయం చేయడం లేదా దెబ్బ తగిలించడం

ఉదాహరణ : అతను నన్ను పెన్ను ముక్క తో గుచ్చాడు

పర్యాయపదాలు : గాయపరచు

किसी को आघात या चोट पहुँचाना।

उसने मुझे पेन की नोक से लगाया।
लगाना

Give trouble or pain to.

This exercise will hurt your back.
hurt

అర్థం : పువ్వును జడలో ఉంచడం

ఉదాహరణ : అతను ఒక గులాబి పువ్వును తన ప్రేయసి జడలో పెట్టాడు

పర్యాయపదాలు : దూర్చు, పెట్టు

किसी वस्तु को स्थिर रखने के लिए उसका कुछ भाग किसी दूसरी वस्तु में गुसेड़ देना।

उसने एक गुलाब का फूल अपने प्रेयसी के जुड़े में खोंस दिया।
खोंसना

అర్థం : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట

ఉదాహరణ : రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.

పర్యాయపదాలు : కొట్టు

अंदर धँसाने के लिए जोर से ऊपर चोट लगाना।

राम मूर्ति लगाने के लिए दीवार में कील ठोंक रहा है।
जड़ना, ठेंसना, ठेसना, ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

అర్థం : ఒక దానిలోని చొప్పింపచేయడం

ఉదాహరణ : ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది

పర్యాయపదాలు : కూర్చు

सुन्दर और व्यवस्थित ढंग से अभिव्यक्त करना।

उसने अपनी अनुभूति को शब्दों में पिरोया।
पिरोना

Add as if on a string.

String these ideas together.
String up these songs and you'll have a musical.
string, string up

అర్థం : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.

ఉదాహరణ : మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.

పర్యాయపదాలు : అల్లు, కుట్టు

सूत, तागे आदि में कुछ डालना।

मालती रंग-बिरंगे फूलों की एक माला गूथ रही है।
गूँथना, गूंथना, गूथना, नाँधना, नाधना, पिरोना, पिरोहना, पोहना

Thread on or as if on a string.

String pearls on a string.
The child drew glass beads on a string.
Thread dried cranberries.
draw, string, thread

అర్థం : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం

ఉదాహరణ : నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.

పర్యాయపదాలు : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు

अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।

सत्य बात अकसर चुभती है।
अप्रिय लगना, खटकना, गड़ना, चुभना, बुरा लगना

Hurt the feelings of.

She hurt me when she did not include me among her guests.
This remark really bruised my ego.
bruise, hurt, injure, offend, spite, wound

గుచ్చు పర్యాయపదాలు. గుచ్చు అర్థం. guchchu paryaya padalu in Telugu. guchchu paryaya padam.