పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూడిక అనే పదం యొక్క అర్థం.

కూడిక   నామవాచకం

అర్థం : ఒకటి కంటే అధికమైన సంఖ్యలను కలిపే క్రియ

ఉదాహరణ : మొత్తం అంకెల కూడితే ఎంతవుతుంది ?

పర్యాయపదాలు : కూడుట, సంకలనం

एक से अधिक संख्याओं को जोड़ने की क्रिया।

इन अंकों का जोड़ सावधानीपूर्वक करना।
जमा, जुड़ाई, जोग, जोड़, जोड़ कर्म, जोड़ाई, योग, योगकरण

అర్థం : గణితంలో కూడటానికి ఉపయోగించే చిహ్నం

ఉదాహరణ : ఈ గణిత ప్రశ్నల్లో కూడిక బదులు తీసివేత చిహ్నాన్ని వుంచారు.

పర్యాయపదాలు : +

गणित में जोड़ का चिह्न।

इस गणित के प्रश्न में धन की जगह ऋण का चिह्न लगा है।
धन

అర్థం : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

ఉదాహరణ : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

పర్యాయపదాలు : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

అర్థం : అందరు ఒక విషయం మీద ఒక చోటకు చేరి చర్చించుకొనే సభ

ఉదాహరణ : నేను సాధువుల సమ్మేళనసభలో హాజరు అవ్వడానికి వెల్తున్నాను.

పర్యాయపదాలు : సభ, సమావేశం, సమ్మేళనసభ

कुछ लोगों का किसी विशेष कार्य के लिए कहीं इकट्ठे होने की क्रिया।

मैं संत समागम में भाग लेने जा रहा हूँ।
समागम, समागमन

The social act of assembling.

They demanded the right of assembly.
assemblage, assembly, gathering

కూడిక పర్యాయపదాలు. కూడిక అర్థం. koodika paryaya padalu in Telugu. koodika paryaya padam.